రేపు న్యూఢిల్లీలో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022” ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi will inaugurate the Biotech Startup Expo – 2022 at Pragati Maidan, PM Modi to Inaugurate Biotech Startup Expo-2022 at New Delhi on June 9th, Modi to Launch Biotech Startup Expo-2022 at New Delhi on June 9th, PM Modi to Start Biotech Startup Expo-2022 at New Delhi on June 9th, Modi to Inaugurates Biotech Startup Expo-2022 at New Delhi on June 9th, Biotech Startup Expo-2022 at New Delhi, Biotech Startup Expo-2022, Biotech Startup Expo, 2022 Biotech Startup Expo, New Delhi, Biotech Startup Expo – 2022 is a two day event being held on 9th and 10th June, Biotech Startup Expo-2022 News, Biotech Startup Expo-2022 Latest News, Biotech Startup Expo-2022 Latest Updates, Biotech Startup Expo-2022 Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జూన్ 9, గురువారం) ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ లో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022″ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022 ఈవెంట్ జూన్ 9,10వ తేదీల్లో రెండు రోజుల పాటుగా జరుగనుంది. దీన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) నిర్వహిస్తున్నాయి. బీఐఆర్ఏసీ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్‌పో థీమ్ ను ‘బయోటెక్ స్టార్టప్ ఆవిష్కరణలు: ఆత్మనిర్భర్ భారత్ వైపు’ గా నిర్ణయించారు.

దేశంలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, బయో-ఇంక్యుబేటర్లు, తయారీదారులు, రెగ్యులేటర్లు, ప్రభుత్వ అధికారులు తదితరులను అనుసంధానం చేసేందుకు ఎక్స్‌పో వేదికగా పనిచేయనుంది. ఎక్స్‌పోలో దాదాపు 300 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హెల్త్‌కేర్, జెనోమిక్స్, బయోఫార్మా, వ్యవసాయం, పారిశ్రామిక బయోటెక్నాలజీ, వేస్ట్-టు-వాల్యూ, క్లీన్ ఎనర్జీ వంటి వివిధ రంగాలలో బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్‌లను ఈ స్టాల్ల్స్ లో ప్రదర్శించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =