సుఖోయ్ యుద్ధ విమానంలో విహ‌రించిన రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu Takes Sortie on IAF's Sukhoi 30 MKI Fighter Jet at Tezpur Air Force Station in Assam Today,President Droupadi Murmu Takes Sortie,IAF's Sukhoi 30 MKI Fighter Jet,MKI Fighter Jet at Tezpur,Air Force Station in Assam Today,President Droupadi Murmu,Mango News,Mango News Telugu,President Droupadi Murmu Flies in Sukhoi 30,Indian President Flies in warplane,President Murmu Takes Historic Sortie,President Murmu makes Maiden Sortie in Sukhoi 30,President Droupadi Murmu Latest News,President Droupadi Murmu Latest Updates,Sukhoi 30 MKI Fighter Jet,Sukhoi 30 MKI Fighter Jet News Today

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన తొలి యుద్ధ విమానంలో శనివారం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరింది. మూడు రోజుల అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహ‌రించారు. చైనా సరిహద్దు సమీపంలోని త‌వాంగ్ సెక్టార్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో శనివారం సార్టీ నిర్వ‌హించారు. కాగా అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ఇక సుఖోయ్ 30 ఎంకేఐ అనేది భారత్ అమ్ములపొదిలోని ట్విన్ సీట‌ర్ ఫైట‌ర్ జెట్‌. దీన్ని ర‌ష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ డెవ‌ల‌ప్ చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. కాగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శుక్రవారం ఖాజిరంగా నేషనల్ పార్క్‌లో ‘గజ్ ఉత్సవ్ 2023’ని ఆమె ప్రారంభించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + sixteen =