ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా

Team India Captain Rohit Sharma Tested Positive For Covid-19 Ahead of Key Test with England, India Captain Rohit Sharma Tested Positive For Covid-19 Ahead of Key Test with England, Captain Rohit Sharma Tested Positive For Covid-19 Ahead of Key Test with England, Rohit Sharma Tested Positive For Covid-19 Ahead of Key Test with England, Team India Captain Rohit Sharma, Captain Rohit Sharma, Positive For Covid-19, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, Team India Captain Rohit Sharma Tests Positive For Coronavirus, Positive For Coronavirus, Rohit Sharma Corona Positive, Rohit Sharma Coronavirus, Rohit Sharma Covid 19, Rohit Sharma Covid 19 Positive, Rohit Sharma Covid News, Rohit Sharma Covid Positive, Rohit Sharma Health, Rohit Sharma Health Condition, Rohit Sharma Health News, Rohit Sharma Health Reports, Rohit Sharma Latest Health Condition, Rohit Sharma Latest Health Report, Rohit Sharma Latest News, Rohit Sharma Latest Updates, Rohit Sharma Positive For COVID-19, Rohit Sharma Tested Positive for Covid-19, Rohit Sharma Tests Coronavirus Positive, Rohit Sharma Tests Covid 19 Positive, Rohit Sharma Tests COVID Positive, Rohit Sharma Tests Positive, Rohit Sharma Tests Positive For Coronavirus, Rohit Sharma tests positive for Covid 19, Mango News, Mango News Telugu,

ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో శనివారం రోహిత్ శర్మకు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌ నిర్వహించగా, దీనిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో రోహిత్‌ శర్మ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీమ్ పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో కీలక టెస్టులో రోహిత్ పాల్గొనడం అనుమానంగా ఉంది.

జూలై 1 (శుక్రవారం) నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్టుకు ముందు రోహిత్‌కు పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ ధృవీకరించింది. ఈ క్రమంలో ఆదివారం రోహిత్‌కి మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించనున్నామని వెల్లడించారు. స్థానిక జట్టుతో జరిగిన 4-రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మిగిలిన ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ, రోహిత్ మాత్రం లీసెస్టర్‌షైర్‌లోని టీమ్ హోటల్‌లో ఒంటరిగా ఉన్నాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆదివారం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =