అరెస్ట్ వారెంట్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలు?

Advocate Ramya Explains About Different Types of Arrest Warrants and How They Work, What is an Arrest Warrant?,Recall of arrest warrant,Different Types of Arrests,Advocate Ramya,arrest warrant, types of warrants,types of warrants in india,what is warrant,types of warrant in crpc,types of warrants in finance, bench warrants,search warrants,warrants types,law of arrest,what is bail,different types of arrests in philippines, custodial detention,arrest procedure and right,arrest procedure,advocate ramya videos,advocate ramya latest videos, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “అరెస్ట్ వారెంట్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలు?” అనే అంశం గురించి వివరించారు. అరెస్ట్ వారెంట్స్ ఎప్పుడు ఇస్తారు?, బెయిల్ కు అప్లై చేసుకోవడం ఎలా?, అరెస్ట్ వారెంట్ రీకాల్ చేయడం అంటే ఏంటి? అనే విషయాలపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =