అపార్ధాలు ఎందుకు వస్తాయి, వాటిని పరిష్కరించుకోవడం ఎలా? : యండమూరి

Why Misunderstandings Happen \u0026 How To Resolve Them,Motivational Videos,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Interview,Trust in Successful Relationships,Relationships – tips for success,What makes a successful relationship?,Do long term relationships work?,How to Have a Successful Relationship,ten characteristics of successful relationships

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో అపార్ధాలు ఎందుకు వస్తాయి?, వాటిని పరిష్కరించుకోవడం ఎలా అనే అంశం గురించి వివరించారు. అపార్ధాలు రెండు రకాలుగా వస్తాయని చెప్పారు. అవతలి వైపు వాళ్ళ చర్య మనకు నచ్చకపోయినా, మనచర్య వాళ్ళకి నచ్చకపోయినా అపార్ధాలు వస్తాయన్నారు. అలాగే మనం మాట్లాడేది అవతలి వాళ్లకు అర్ధం కాకపోయినా, లేదా వాళ్ళు మాట్లాడేది మనం అపార్ధం చేసుకున్న కూడా అపార్ధాలు ఏర్పడతాయని చెప్పారు. ఈ అపార్ధాల గురించి ఒక అద్భుతమైన కథ వివరించడంతో పాటుగా, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here