పిల్లల పెరుగుదలను ఎందుకు సీతాకోకచిలుకతో పోల్చుతారు? : యండమూరి వీరేంద్రనాథ్

Use this Method to Get Your Child to Listen \u0026 Behave,Motivational Videos,Yandamoori Veerendranath,How to Raise Your Children?,Personality Development,7 Secrets to Raising a Happy Child,how to give your children a good start in life,How to help your child grow up happy,Online Personality Development Classes,Personality Development Training in Telugu,How to Cope with Your Child Growing Up,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకం” గురించి వివరించారు. పిల్లలను సరిగ్గా పెంచకపోతే తర్వాత ఆ పిల్లలే పెద్దలను శిక్షిస్తారని అన్నారు. అలాగే అలాంటి పెద్దల పెంపకంలో పెరిగిన పిల్లలకు కూడా జీవితం ఓ శిక్ష అవుతుందని చెప్పారు. పిల్లల పెరుగుదలను ఎందుకు సీతాకోకచిలుకతో పోల్చుతారు? ట్వి నీస్ స్టేజ్, పిల్లలను పెంచే విధానానికి వారి వయసుకు సంబంధం ఉంటుందా? వంటి అనేక అంశాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fifteen =