ఆయుర్వేద పుడ్, సంబంధిత విధానాలపై అనుక్రితి గోవింద్ శర్మ వివరణ

Ayurvedic Food Wisdom,Ayurvedic Food,Health Coach,Anukriti Govind Sharma,Mango Life,anukriti cooking recipes,medicine,ayurveda,Lose Extra Fat,lose weight,full body workout,Boost Your Immunity,stay healthy,Stay Fit,immunity system,Immune System,stress relief,stress busters,new recipes

హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆయుర్వేద ఆహారం (పుడ్) కి సంబంధించి పలు విషయాలను వివరించారు. ఆయుర్వేదం ప్రాముఖ్యత, భారతదేశం యొక్క పురాతన ఆయుర్వేద ఆహార విధానాల గురించి ఈ వీడియోలో తెలియజేశారు. పలు విషయాలపై అనుక్రితి అందించే సలహాలు, సూచనల వీడియోలను మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + fifteen =