మొహమాటం లేకుండా భావాలు వ్యక్తపరచడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

How to Speak Confidently without Shyness,Personality Development,Motivational Videos,How to Go from Shy to Confident,How to Develop Confidence Speaking,How to Speak with Confidence,How to beConfident While Speaking in Public,How to Overcome Shy,BV Pattabhiram,#BVPattabhiram,BV Pattabhiram Latest Videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మొహమాటం లేకుండా భావాలు వ్యక్తపరచడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. ఎప్పుడైనా మనం అనుకున్న విషయాన్ని ఎదుటివారికి ముక్కుసూటిగా, నిక్కచ్చిగా, మొహమాటం లేకుండా, స్పష్టంగా తెలియజేయాలని, ఎదుటివారు ఏమనుకుంటారోననే భావనతో ఉండకూడదన్నారు. కీలకమైన విషయాల్లో ఎలా స్పందించాలి, ఎదుటివారిని నొప్పించకుండా మన భావాలను ఎలా చేరవేయాలనే విషయాలను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eleven =