సహాయం చేయడంలో ఎంత ఆనందం ఉందో తెలుసా? : డా. బీవీ పట్టాభిరామ్

Happiness is Helping Others,Personality Development,Motivational Videos,BV Pattabhiram,Helping others is Action for Happiness,Helping Others Makes You happy,Facts That Prove Helping Others Is A Key To Achieving Happiness,Experiencing Happiness in Helping Others,Does Happiness Come from Helping Others?,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,B V Pattabhiram videos,BV Pattabhiram Speeches

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇతరులకు సహాయం చేయడం” అనే అంశం గురించి వివరించారు. సహాయం అంటే డబ్బే కాదని, మాట సాయంచేయడం, నిస్సహాయస్థితిలో ఉన్న వ్యక్తికీ కౌన్సిలింగ్ చేయడం, ఓ విద్యార్థికి సరైన మార్గం చూపించడం ఇలా ఎన్నో విధాలుగా సాయం చేయవచ్చని చెప్పారు. కొంతమంది పిల్లికి బిక్షం వేయని తరహా ఆలోచన విధానం కలిగివుంటారని చెప్పారు. తెలిసిన వారు లేదా తెలియని వారికైనా అవసరాన్ని బట్టి సహాయం చేయగలిగే కొత్త అలవాటును అలవర్చుకోవాలని అన్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =