5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే…

Exit Poll Results of UP Punjab Goa Uttarakhand Manipur 2022 Assembly Elections, Exit Poll Results, Exit Poll Results of UP, Exit Poll Results of Punjab, Exit Poll Results of Goa, Exit Poll Results of Uttarakhand, Exit Poll Results of Manipur, Exit Poll Results of UP 2022 Assembly Elections, Exit Poll Results of Punjab 2022 Assembly Elections, Exit Poll Results of Goa 2022 Assembly Elections, Exit Poll Results of Uttarakhand 2022 Assembly Elections, Exit Poll Results of Manipur 2022 Assembly Elections, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

దేశంలో ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో మళ్ళీ బీజేపీ అధికారం దక్కించుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

అలాగే గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ వైపే మొగ్గుచూపాయి. ఇక పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించబోతుందని అంచనా వేశాయి. ఉత్తరాఖండ్ లో మాత్రం అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కొన్ని సంస్థలు బీజేపీ వైపు మొగ్గు చూపగా, మరి కొన్ని కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌(403):

  • ఎన్డీటీవీ : బీజేపీ+ : 231
  • పీ-మార్క్‌: బీజేపీ +: 240, సమాజ్‌వాదీ+: 140, బీఎస్పీ, 17; కాంగ్రెస్‌ 4
  • ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా : బీజేపీ+: 288-326, సమాజ్‌వాదీ+: 71-101, బీఎస్పీ: 3-9, కాంగ్రెస్‌: 2-3
  • జన్‌కీ బాత్‌ : బీజేపీ+: 222-260, సమాజ్‌వాదీ+: 135-165, బీఎస్పీ: 4-9, కాంగ్రెస్‌: 1-3, ఇతరులు:3-4

పంజాబ్‌(117):

  • ఎన్డీటీవీ : ఆప్ : 67
  • పీ-మార్క్‌: ఆప్‌: 62-70, కాంగ్రెస్‌: 23-31, అకాలీదళ్‌+: 16-24, బీజేపీ +: 1-3
  • ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా : ఆప్‌: 76-90, కాంగ్రెస్‌: 19-31, అకాలీదళ్‌+: 7-11, బీజేపీ +: 1-4, ఇతరులు: 0-2
  • జన్‌కీ బాత్‌ : ఆప్‌: 60-84, కాంగ్రెస్‌: 18-31, అకాలీదళ్‌+: 12-19, బీజేపీ +: 3-7

గోవా(40):

  • ఎన్డీటీవీ : బీజేపీ : 18
  • పీ-మార్క్‌: బీజేపీ: 13-17, కాంగ్రెస్‌ 13-17
  • ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా: బీజేపీ: 14-18, కాంగ్రెస్‌: 15-20, టీఎంసీ : 2-5, ఇతరులు: 0-4
  • జన్‌కీ బాత్‌ : బీజేపీ: 13-19, కాంగ్రెస్‌: 14-19, ఆప్ : 01-02, ఇతరులు: 4-8

మణిపూర్ (40):

  • ఎన్డీటీవీ : బీజేపీ : 30
  • పీ-మార్క్‌: బీజేపీ: 27-31, కాంగ్రెస్‌ 11-17
  • ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా: బీజేపీ: 33-43, కాంగ్రెస్‌: 4-8, ఎన్పీపీ: 4-8, ఎన్పీఎఫ్ : 4-8, ఇతరులు: 0-4
  • జన్‌కీ బాత్‌ : బీజేపీ: 23-28, కాంగ్రెస్‌: 10-14, ఎన్పీపీ: 7-8, ఇతరులు: 12-18

ఉత్తరాఖండ్ (70):

  • ఎన్డీటీవీ : బీజేపీ : 35
  • పీ-మార్క్‌: బీజేపీ: 35-39, కాంగ్రెస్‌ 28-34, ఆప్: 0-3
  • ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా: బీజేపీ: 36-46, కాంగ్రెస్‌: 20-30, బీఎస్పీ : 2-4, ఇతరులు: 2-5
  • జన్‌కీ బాత్‌ : బీజేపీ: 31-41, కాంగ్రెస్‌: 27-35, ఆప్ : 00-01, ఇతరులు: 00-04

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =