విజేతలు-పరాజితులు : వారి ఆలోచన మధ్య తేడా తెలుసా? – డా.బీవీ పట్టాభిరామ్

How Winners Think u0026 How Loser Think,Motivational Videos,Personality Development,BV Pattabhiram,Winners,Positive Thinking,Best Videos 2021,Latest Motivational Videos,BV Pattabhiram Speeches

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “విజేతలు-పరాజితులు” అనే అంశం గురించి వివరించారు. విజేత అయిన కానీ, పరాజితుడు అయిన కానీ ఎవరికీ వారే కారణమని అన్నారు. విజేతల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఎలా ఆలోచించకుండా ఉంటే విజేతలు అవుతారు? సహా పలు విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here