షూటింగ్ కి మేలుకొలుపు: ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి చెప్పిన రచ్చ రవి

Comedian Racha Ravi Explains About Production Managers

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి వివరించారు. షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ కు, ఆర్టిస్ట్స్ కు, ప్రొడక్షన్ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రొడక్షన్ మేనేజర్స్ చూసుకుంటారని చెప్పారు. ప్రొడక్షన్ కంట్రోలర్, ఎగ్జిక్యూటివ్, మేనేజర్స్ గా ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా పనితీరు ఉంటుందని, వీళ్లు ఏంతో బాధ్యతాయుతంగా పనిచేస్తారని అన్నారు. ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =