భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా “తులసి నియమాలు” వివరించారు. తులసి చెట్టు ఉపయోగాలుతో పాటు తులసిని ప్రతి ఇంట్లో పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.
“తులసి నియమాలు” వీడియో కోసం కోసం స్క్రోల్ చేయండి 👇