కోపాన్ని తగ్గించుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

How to Control Anger Motivational Podcast by Yandamoori Veerendranath, How To Control Anger,Motivational Podcast By Yandamoori Veerendranath,Personality Development,Anger Management,Anger Management Techniques,How To Control Anger,Anger,Dealing With Anger,Dealing With Anger Issues,How To Deal With Anger,How To Deal With Anger Issues,Yandamoori Veerendranath,Motivational Videos,Tips To Control Anger,Best Tips To Control Anger,Why Do We Get Anger,Reasons For Why We Get Anger,How To Live Happily,Tips To Lead A Happy Life,Mango News, Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో ‘కోపం ఒక మానసిక లోపం’ అనే అంశంపై మాట్లాడారు. కోపం తగ్గించుకోవడం ఎలా? అసలు కోపం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో వివరించారు. మనకన్నా కింద వాళ్ళ మీదే కోపం వస్తుందని, మనకన్నా పైవాళ్లపై వచ్చేదాన్ని రోషం అంటారని అన్నారు. ఒక తాత్కాలిక క్షణంలో కోపంగా స్పందించి, దీర్ఘకాల సంబంధాలను ఎలా పాడు చేసుకుంటారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =