మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా?, పెన్సిల్ ని ఎలా పట్టుకోవాలి? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How to Hold Pencil to Become a Good Artist - Explained by Dr Artist Harrsha, Paintings,arts and crafts,handmade designs,drawings,tutorial videos,art tutorial,how to hold pencil, how to hole pencils,how to draw easy,how to become artist,how to be famous artist,artist harrsha,art forms, how to,how to draw,how to become good artist,pencil art works new,artist harrsha art forms, పెన్సిల్ పట్టుకోవడం ఎలా,పెన్సిల్ డ్రాయింగ్ వేయడం ఎలా,ఆర్టిస్ట్ హర్ష,Mango News,Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్లు “పెన్సిల్ ని ఎలా పట్టుకోవాలి?” అనే అంశం గురించి వివరించారు. పెన్సిల్ ను పట్టుకోవడానికి ముఖ్యంగా ఫ్రీ హ్యాండ్ డ్రా చేయడం ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =