టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు మే 26 వరకు పొడిగింపు

Telangana Eamcet-2021 Online Application Last Date Extended to May 26th,Mango News,Mango News Telugu,TS EAMCET 2021 Application Window Extended Till 26 May,TS EAMCET 2021 Registration Last Date Extended Till May 26,TS EAMCET 2021 Registration Last Date Extended Till May 26,TS EAMCET 2021 Registration Last Date Extended,TS EAMCET 2021,TS EAMCET,2021 TS EAMCET,TS EAMCET 2021 Application Form,TS EAMCET 2021 Registration,TS EAMCET 2021 Application Dates Extended,TS EAMCET 2021 Application Released,TS EAMCET 2021 Application Last Date,TS EAMCET 2021 News,TS EAMCET 2021 Last Date For Application Extended,Telangana EAMCET 2021,Telangana Eamcet,TS EAMCET 2021 Application,TS EAMCET 2021 Last Date Of Application News

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 26వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ తాజాగా ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీని (ఆలస్య రుసుము లేకుండా) మే 18 గా ప్రకటించగా, రేపటితో ఆ గడువు ముగియనుండంతో మే 26వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రవేశ పరీక్ష సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జరగనుండగా, జులై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా‌ పరీక్షలు, జులై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here