వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ “పుదీనా చట్నీ” రెసిపీ చేసుకోవడం ఎలాగో వివరించారు. టేస్టీ పుదీనా చట్నీ తయారుచేసుకునేందుకు కావాల్సిన పదార్ధాల వివరాలు, పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
- Advertisement -