ఎలా పెంచితే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు? – డా.బీవీ పట్టాభిరామ్

How to Raise Your Children and What is RESPECT Formula Motivational Podcast By BV Pattabhiram, How To Raise Your Children?,Motivational Podcast By Bv Pattabhiram,Personality Development,Parenting Advice,Parenting,Parenting Tips,Motivational Videos,How To Cope With Your Child Growing Up,Bv Pattabhiram,Motivational Speech,Motivational Video,Best Motivational Video,Best Motivational Speech,Smart Tips For Parents,Tips For Parents,Life Hacks,Parenting Hacks,Motivational Podcast,Motivational,Motivation,Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “ఎలా పెంచితే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు?” అనే అంశంపై మాట్లాడారు. పిల్లలు కొత్త విషయాలను చాలా త్వరగా నేర్చుకుంటారని, పిల్లలకు కూడా ఆలోచించడం వచ్చని, కాబట్టి వాళ్ళు ఏమి అవ్వాలి అనేది వాళ్ళు అడిగినపుడు చెప్పడమే మంచి విధానమని పేర్కొన్నారు. పిల్లల పెంపకాల్లో ఆరురకాల ఉంటాయన్నారు. విశ్వామిత్ర పెంపకం, ధృతరాష్ట్ర, కర్ణ, సోక్రటీస్ పెంపకాల గురించి వివరించారు. అలాగే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన R.E.S.P.E.C.T సూత్రాలను కూడా వివరించారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here