అవినీతి అంతం అయ్యేనా – డా.బీవీ పట్టాభిరామ్

Will There Be An End For Corruption?,Latest Motivational Videos 2021,BV Pattabhiram,corruption,bv pattabhiram about corruption,bv pattabhiram corruption,bv pattabhiram videos,bv pattabhiram latest videos,pattabhiram about corruption,pattabhiram corruption,pattabhiram videos,pattabhiram latest videos,pattabhiram,how to end corruption,can we end corruption,is there an end for corruption,will corruption end,what is corruption,corruption india,corruption in india,Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అవినీతి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. అవినీతి అనేది ప్రపంచం అంతా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సహా ఇతర రంగాల్లో కూడా తాము చేసిన పనికి ప్రతిఫలం ఆశించడం అనేది అవినీతి కిందకే వస్తుందన్నారు. చరిత్ర పుట్టినప్పటినుంచి అవినీతి ఉందన్నారు. అవినీతిని ఎలా అరికట్టవచ్చు, అవినీతికి అంతం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 16 =