ఈ చిట్కాతో పిల్లలకు ఎగ్జామ్స్ టెన్షన్ మాయం..

examstress, StudyTips, tipsforstudents, psytalks, PsychologistVishesh,How To Overcome Exam Stress,5 Ways To Manage Stress During Exams,Psychologist Vishesh,Psytalks,Stress During Exams,exam stress relief,stress,exam stress motivation,how to cope with exam stress,Mango News Telugu,Mango News
examstress, StudyTips, tipsforstudents, psytalks, PsychologistVishesh

ఎగ్జామ్స్ వస్తే చాలు పిల్లలు తెగ టెన్షన్ పడిపోతుంటారు. పరీక్షలు ఎలా రాస్తామో?.. పాస్ అవుతామో?.. ఫెయిల్ అవుతామోనని కంగారు పడుతుంటారు. కొందరు విద్యార్థులు టెన్షన్‌తో చదివినదంతా మర్చిపోతుంటారు. అయితే విద్యార్థుల్లో ఎగ్జామ్స్ టెన్షన్ మాయమయ్యేందుకు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ ఓ చిట్కాను చెప్పారు. ఈ అంశంపై ఓ వీడియో చేసి తన Psy Talks యూబ్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =