షియామీ మొబైల్ సంస్థ సక్సెస్ స్టోరీ

Xiaomi Success Story In Telugu, MI Vs Iphone, Best Chinese Phone, Inspirational Telugu Videos, Startup Stories, Xiaomi phone, xiaomi mi phone, lei jun, xiaomi founders, xiaomi founders story in telugu, xiaomi success, rise of xiaomi, xiaomi apple of china, apple of china, best chinese smartphone, best chinese mobile, inspirational video from china, chinese inspirational stories in telugu, mi phone in india, mi phone vs iphone, chinese motivational stories

ప్రపంచ రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనా, ప్రపంచంలోని ఇతర బహుళ జాతి సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. అదే విధంగా ఆ దేశంలో లోని కొన్ని కంపెనీలు జాతీయ స్థాయిలో రాణిస్తుండగా, మరి కొన్ని గ్లోబల్ స్థాయిలో లీడర్స్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియామీ ఆ దేశంలోనే కాకుండా, ప్రపంచమంతా ప్రకంపనలు సృష్టిస్తుంది. షియామీ మొబైల్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు లీ జున్. ఈ సంస్థ ప్రారంభమై 7 సంవత్సరాలే అయినా, ప్రపంచంలో 8వ అతి పెద్ద మొబైల్ బ్రాండ్ గా నిలిచింది. ప్రస్తుతానికి షియామీ మొబైల్ బ్రాండ్ వాల్యూ 46 బిలియన్ డాలర్స్ పైగా ఉంది. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తుల గురించి, వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకులు, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘షియామీ మొబైల్ సంస్థ’ గురించి మరియు వ్యవస్థాపకుడు లీ జున్ యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు.

షియామీ మొబైల్ సంస్థ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here