యాక్టివ్ ఇన్‌కమ్, ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏమిటి?

Active income, passive income, financial plan,Active Income vs Passive Income,Master Your Money Ep-3,M V Narsinga Rao,passive income ideas,passive income ideas for beginners,financial freedom,personal finance,what is financial freedom,financial independence,financial discipline tips,Mango News Telugu,Mango News
Active income, passive income, financial plan, mango news telugu

ఉద్యోగులకు ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా జీతాల మీద ఆధారపడే వారికి ఇది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్, ప్యాసివ్ ఇన్‌కమ్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితిగతులను పటిష్టం చేసుకోవచ్చు. అయితే చాలా మందికి అసలు యాక్టివ్ ఇన్‌కమ్, ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే తెలియదు. దీనిపై మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావ్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =