పిల్లలకు చదువు ఎందుకు ఇంత భారంగా మారింది?

Kids, education, Exams,psy talks channel,Child Psychology,Parenting Tips,Psy Talks,child mental health,mental health awareness,mental health,positive parenting tips,parenting advice,positive parenting,Mango News Telugu,Mango News
Kids, education, Exams, ,psy talks channel, mango news telugu

ఒకప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంతో చదువుకునే వారు. కానీ ఈకాలం పిల్లలు చదువును భారంగా భావిస్తున్నారు. చాలా మంది చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. మధ్యలోనే చదవును విడిచిపెట్టేస్తున్నారు. అసలు పిల్లలు చదువును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?.. ఎందుకు పిల్లలకు చదువు భారంగా మారింది? అనే అంశాలపై ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా చదువును భారంగా భావిస్తున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ వీడియో చేసి తన తన Psy Talks యూబ్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =