నా సీక్రెట్ సూపర్ స్టార్! – యాంకర్ శ్యామల

నా Secret సూపర్ స్టార్!,Mother's Day Special Video,Anchor Syamala,Yem Chepparu Syamala Garu,Mothers Day Videos,Special Mothers Day Videos,About Mother,About Mom,Greatness of Mother,Greatness Of Mom,Best videos about Mother,Anchor Syamala about her Mother,Mom Videos,Mom Greatness Videos,Best Sayings about Mom,Best Sayings about Mother,Celebrities about Mother,Tollywood Celebrities about their Mothers,Anchor Syamala Latest Videos,Anchor Syamala Videos

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో మదర్స్ డే సందర్భంగా తన అమ్మగారి గురించి తెలియజేశారు. ప్రతిదీ గొప్పగా ఉండదని అర్థం అయ్యేలా చెప్తూ, కఠినమైన పరిస్థితులను కూడా నవ్వుతూ ఎలా ఎదుర్కోవాలో నేర్పించారని చెప్పారు. అలాగే మాతృమూర్తులకు ధన్యవాదాలు చెపితే సరిపోదని, వారు దాని కంటే చాలా ఎక్కువ అర్హులుని శ్యామల పేర్కొన్నారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here