మత్తు వదలరా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Mathu Vadalara Movie 11th Hour,Lesson 103,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Mathu Vadalara Movie,Paruchuri Gopala Krishna About Mathu Vadalara Movie Story,Paruchuri Gopala Krishna About Mathu Vadalara Movie Screenplay,Paruchuri Gopala Krishna About Director Ritesh Rana,Paruchuri Gopala Krishna About Sri Simha,Paruchuri Gopala Krishna About Kaala Bhairava,Paruchuri About Mathu Vadalara

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 103వ పాఠంలో రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ‌ సింహా నటించిన “మత్తు వదలరా” సినిమాపై విశ్లేషణ చేశారు. మత్తు వదలరా సినిమాలో నటీనటుల అభినయం, దర్శకుడి విజన్ సహా పలు అంశాల గురించి ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =