టెన్షన్ తగ్గించుకునే మార్గాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

Tips For A Stress Free Life Yandamoori Veerendranath,Tips For A Stress Free Life,Motivational Video,Personality Development,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Interviews,Yandamoori Veerendranath Motivational Videos,Best Telugu Inspirational Videos 2023,Latest Telugu Motivational Videos,Yandamoori Veerendranath Latest Videos 2023,Best Motivational Videos,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “టెన్షన్ తగ్గించుకునే మార్గాలు” గురించి వివరించారు. మనసు క్షేత్రంలో టెన్షన్ పురుగులాంటిందని అన్నారు. దానికి బాధ, దిగులు, ఆందోళన అనే ఆహారం వేస్తే అది మరింత పెరిగి శరీరంలోని అన్ని అంగాలకూ పాకుతుంది. ఆ టెన్షన్ భయం గుండెను చేరి హృద్రోగాన్ని, విసుగు చేరి మెదడుని న్యూరోసిస్ని, ఆందోళన నరాల్ని చేరి సియాటికానీ, అనుమానం కడుపులో చేరి అసిడిటీని సృష్టిస్తుందని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =