గెలిచే వారి 7 గొప్ప గుణాలు – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains About 7 Qualities Of A Winners, 7 Qualities Of A Winner,Motivational Videos,Personality Development, Motivational Video,avoid gossip consequences,yandamoori veerendranath videos, yandamoori veerendranath latest videos,yandamoori veerendranath speech, yandamoori veerendranath on life hacks,life hacks,tips for happy life, tips to be happy alone,happiness tips,tips for happiness in daily life, motivational videos,inspirational videos,trending videos, Yandamoori Veerendranath, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలిచే వారి 7 గొప్ప గుణాలు” అనే అంశం గురించి వివరించారు. గెలిచిన ప్రతి వారి చరిత్ర కూడా ఒక వ్యక్తిత్వ వికాస బుక్ తో సమానం అన్నారు. ఆండీ ఆండ్రూస్ నేపథ్యం ఏంటి? , అతను రాసిన “the travelers gift” బుక్ దేనికి సంబంధించింది, అతనెలా కోటీశ్వరుడు అయ్యాడు? అనే విషయాలతో పాటుగా గొప్పవాళ్ళు గొప్ప వాళ్ళుగా ఎలా అయ్యారు అనే దానిపై ఆండ్రూస్ రాసిన 7 సూత్రాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ వివరించారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =