తెలంగాణ పీజీ ఈసెట్‌-2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ అప్‌డేట్

Mango News, TS PGECET, TS PGECET 2021, TS PGECET 2021 1st 2nd Counselling Dates, TS PGECET Counselling, TS PGECET Counselling 2021, TS PGECET Counselling 2021 Dates, TS PGECET Counselling Dates Announced, TS PGECET Web Counselling Schedule 2021, TS PGECET-2021 Counselling, TS PGECET-2021 Counselling Dates, TS PGECET-2021 Counselling Dates Announced

తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్‌) ఫలితాలు సెప్టెంబర్ 6న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను బుధవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అక్టోబరు 1వ తేదీన పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 4 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్‌ లో జరుగుతుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎంటెక్‌ లో ప్రవేశాలకై 83 కాలేజీల్లో 6,437 కన్వీనర్ కోటా సీట్లు, ఎంఫార్మసీలో 101 కాలేజీల్లో 3,593 సీట్లు, ఫార్మ్‌.డీలో 25 కాలేజీల్లో 250 సీట్లు, ఎం.ఆర్క్‌లో 7 కాలేజీల్లో 200 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =