నమ్మకమా, గెలుపా, ఏది ముందు? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Yandamoori Veerendranath Explains About Conviction And Conquest,Conviction Or Conquest,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,Conviction,Conviction Meaning,Conquest,Conquest Meaning,How To Be Successful,How To Be Successful In Life,How To Be Successful In Life Telugu,How To Be Successful Telugu,How To Be Positive In Life,How To Be Positive,Positive Thinking In Telugu,Positive Thinking Tips In Telugu,Yandamoori Veerendranath Videos,Yandamoori Latest,Yandamuri Veerendranath Videos,Yandamuri,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకమా, గెలుపా, ఏది ముందు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపు ముందా? నమ్మకం ముందా అనేది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అని అన్నారు. అయితే గమ్యం చేరిన తరువాత నమ్మకం వస్తుందనేది తప్పు అని, గెలుపు వలన నమ్మకం రాదని, నమ్మకం ఉంటేనే గెలుపు వస్తుందన్నారు. గెలిచిన తర్వాత వచ్చేది నమ్మకం కాదని, అనందం అని అన్నారు. ఆ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =