అద్దెదారులు ఇల్లు ఖాళీ చేయకపోతే?– న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains About How To Make Tenants Vacate House?, How To Make Tenants Vacate House?,Legal Action Against Stubborn Tenants,Advocate Ramya, make stubborn tenants vacate house,stubborn tenants,legal action against bad tenants, bad tenants india,bad tenants,terrible tenants india,legal action against terrible tenants, terrible tenants,how to vacate house from tenant,how to vacate house,advocate ramya videos, advocate ramya latest videos,advocate ramya channel,advocate ramya hyderabad,advocate ramya,tenant law, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “అద్దెదారులు ఇల్లు ఖాళీచేయకపోతే?” అనే అంశం గురించి వివరించారు. అద్దెకున్నవారు ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బందిపెడితే ఓనర్స్ ఏం చేయాలి?, చట్టం ఏం చెప్తుంది?, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twenty =