శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంతమందికి కష్టమవుతుందని అన్నారు. తొందరపాటు ధోరణి, కోపం, భయం, దుఃఖం, మొహమాటంతో తీసుకునే నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెడతాయని చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సిన విధానం, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సిద్దమవ్వాల్సిన తీరు వంటి పలు అంశాలపై ఈ ఎపిసోడ్ లో ఆయన విశ్లేషణ చేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]