ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో 20 కోట్ల వ్యూయర్ షిప్

CSK vs MI, CSK vs MI IPL, indian premier league 2020, IPL 2020, IPL Opening Match Breaks Viewership Record, IPL-2020 Mumbai Indians Vs Chennai Super Kings, MI vs CSK 1st Match, MI vs CSK Match Highlights, Mumbai Indians Vs Chennai Super Kings, Mumbai Indians Vs Chennai Super Kings Opening Match Breaks Viewership Record

సెప్టెంబర్ 19 న రాత్రి 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్‌ మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య అబుదాబిలో తొలి మ్యాచ్ తో ఐపీఎల్‌-2020 మొదలయిన సంగతి తెలిసిందే. కాగా బార్క్‌ సర్వ్ ఆధారంగా ముంబయి ఇండియన్స్‌ మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఈ ప్రారంభ మ్యాచ్‌ను రికార్డ్ స్థాయిలో 20 కోట్ల మంది వీక్షించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ వేదికగా‌ ద్వారా వెల్లడించారు. ప్రపంచంలో ఏ సోర్ట్స్‌ లీగ్‌ నైనా, ఏ దేశంలోనైనా ఓ ప్రారంభ మ్యాచ్‌ను ఇంతమంది వీక్షంచలేదని, ఇదే అత్యధికమని జైషా తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిపి ఈ స్థాయిలో కొత్త వ్యూయర్ షిప్ తో రికార్డు నమోదయిందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here