Tag: TDP President Chandrababu Naidu
ఎన్ఆర్ఐ నేతల ఎదురుచూపులు, చంద్రబాబు ఎంతమందిని కనికరిస్తారో?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అనేక మంది ఎన్ఆర్ఐ నేతలు ఎదురుచూస్తున్నారు. అందులో పలువురు టీడీపీ అధినేత ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ సీటు కోసం వెనిగండ్ల రాము పేరుని...
అధికారం నాకు కొత్త కాదు, నా బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమే –...
అధికారం తనకు కొత్త కాదని, అయితే తన బాధ, ఆవేదన అంతా రాష్ట్రం బాగు కోసమేనని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు...
పరిశ్రమల్లో ప్రమాదాలపై కమిటీలు వేయడం కాదు, భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కూడా ఉండాలి –...
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో పారిశ్రామికవాడలో...
ఆగస్టు 6న ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో పాల్గొనాల్సిందిగా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి పయనమవనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'ఆజాదీ కా అమృత్...
ఏపీలోని ముంపు గ్రామాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నేడు కోనసీమ సందర్శన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో గురువారం కోనసీమ...
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు వరదలు సంభవించిన ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం...
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేతపై హైకోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది. దీనికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేత కారణమయింది. అర్ధరాత్రి కూల్చివేతలపై హైకోర్టు చేసిన...
వైసీపీ ప్రభుత్వం, సిబిఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం, సిబిఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
ఏపీ డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వరుసగా జరగుతున్న టీడీపీ కార్యకర్తల హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు....
40 ఏళ్ల పార్టీ ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు – టీడీపీ...
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే 'మహానాడు' కార్యక్రమ ఏర్పాట్లపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష చేపట్టారు. మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో...













































