ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్

Actor Posani Krishna Murali, Actor Posani Krishna Murali Tested Positive For Covid-19, Actor Posani Krishna Murali Tested Positive For Covid-19 Admitted to a Hospital, Latest News of Posani Krishna Murali, Mango News, Posani Krishna Murali, Posani Krishna Murali Admitted, Posani Krishna Murali Admitted to a Hospital, Posani Krishna Murali Covid, Posani Krishna Murali Covid Positive, Posani Krishna Murali Covid-19 Latest News, Posani Krishna Murali Says Sorry To Producers, Posani Krishna Murali Tested Positive For Covid-19

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు, తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని పోసాని కృష్ణమురళి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం గచ్చిబౌళి ఏఐజీ ఆసుపత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను క్షమించాలని పోసాని కోరారు. తన వలన రెండు సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశముందని, అందుకు బాధగా ఉందన్నారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ, అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here