కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్

CM KCR Instructed CS To Review Corona Situation Three Times a Day,Mango News,Mango News Telugu,Telangana CM KCR,CM KCR,KCR,CM KCR Latest News,CM KCR News,CM KCR Live,CM KCR Pressmeet,CM KCR Pressmeet Live,Telangana,Telangana News,CM KCR Live News,CM KCR Live Latest,Telangana CM KCR Latest News,CM KCR Instructed CS to Review Corona Situation,CM KCR Instructed CS,CM KCR On Corona Situation,Telangana CM Directs CS Somesh Kumar To Review Corona Situation,CS Somesh Kumar,KCR Makes CS Incharge For Health Department,KCR Recommends CS Somesh Kumar,CM KCR Directs CS Somesh Kumar To Personally Monitor Covid-19 Situation,Covid-19,Covid-19 In Telangana,Telangana Covid-19 Updates

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ ల విషయంలో గానీ, ఆక్సీజన్ మరియు బెడ్ ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సిఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని సీఎం నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here