పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలపై మే 18న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహణ

CM KCR to Held High Level Review on Palle Pragathi and Pattana Pragathi Program on May 18, CM KCR to Held High Level Review on Palle Pragathi Program on May 18, CM KCR to Held High Level Review on Pattana Pragathi Program on May 18, CM KCR to Held High Level Review Meet on Palle Pragathi and Pattana Pragathi Program on May 18, CM KCR to Held High Level Review Meeting on Palle Pragathi and Pattana Pragathi Program on May 18, Telangana CM KCR to Held High Level Review Meet on Palle Pragathi and Pattana Pragathi Program, High Level Review Meeting on Palle Pragathi and Pattana Pragathi Program, Palle Pragathi and Pattana Pragathi Program, Palle Pragathi Program, Pattana Pragathi Program, Palle Pragathi and Pattana Pragathi Program News, Palle Pragathi and Pattana Pragathi Program Latest News, Palle Pragathi and Pattana Pragathi Program Latest Updates, Palle Pragathi and Pattana Pragathi Program Live Updates, CM KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 18, బుధవారం నాడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరుగనున్నదని సీఎం కార్యాలయం ప్రకటించింది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీఓలు, రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here