భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Bhadrakali Devi, Bhadrakali Devi Sharannavaratri, Bhadrakali Devi Sharannavaratri Festival, Bhadrakali Devi Sharannavaratri Festival of Warangal, Bhadrakali Temple, CM KCR, CM KCR Unveiled the Poster of Bhadrakali Devi Sharannavaratri Festival, CM KCR Unveiled the Poster of Bhadrakali Devi Sharannavaratri Festival of Warangal, Mango News, Poster of Bhadrakali Devi Sharannavaratri Festival of Warangal, Sharan Navaratri Utsavam at Warangal, Warangal

అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 16 తేదీ వరకు వరంగల్ నగరంలో జరిగే భద్రకాళి దేవీ శరన్నవరాత్ర (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, భద్రకాళి ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nineteen =