టీ హబ్‌-2 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది : మంత్రి కేటీఆర్‌

India’s largest incubator centre, India’s Largest Tech Incubator T Hub 2 is Almost Ready, KTR, Largest Tech Incubator T Hub 2, Largest Tech Incubator T Hub 2 Open, Mango News, Minister KTR, T-Hub 2, T-Hub 2 all set to take off, T-Hub 2 India’s largest incubator is ready to take off, T-Hub 2-India’s largest incubator center, T-Hub 2.0 gearing up to open as largest incubation centre, Telangana Minister KT Rama Rao

హైదరాబాద్ నగరంలో టి-హబ్‌ రెండో దశ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఆదివారం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, టి-హబ్‌ 2 వివరాలను వెల్లడించారు. 3.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు వేలకుపైగా స్టార్ట్ అప్ లకు టి-హబ్‌ 2 నూతన భవనం కేంద్రంగా ఉండనుందని అన్నారు. భారతదేశంలో అతిపెద్ద టెక్ ఇంక్యుబేటర్ గా మరియు ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా టి-హబ్‌ 2 నిలవనుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్‌ ఎకోవేషన్‌ సిస్టంను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =