కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు, ఉత్సవాల్లో భాగంగా కార్మికులకు శ్రమశక్తి అవార్డులు: మంత్రి మల్లారెడ్డి

Minister Malla Reddy Greets Workers in The State on the Occasion of May Day 2022, Malla Reddy Greets Workers in The State on the Occasion of May Day, Minister Malla Reddy Wishes Workers in The State on the Occasion of May Day, Minister Malla Reddy Greetings To Workers in The State on the Occasion of May Day, Minister Malla Reddy, Malla Reddy, May Day Greetings To The Workers, May Day Wishes To The Workers, May Day, Workers, May Day Wishes, May Day Greetings, May Day 2022, 202 May Day, Mango News, Mango News Telugu,

మే డే 2002ను పురస్కరించుకొని రాష్ట్రంలోని కార్మికులందరికీ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేపు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న మే డే ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శ్రమశక్తి అవార్డులు, ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులను ప్రదానం చేయనున్నదని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 3 సంవత్సరాలుగా జరుపుకోలేని మే డే ఉత్సవాలను ఈ సంవత్సరం అత్యంత వైభవంగా మరియు ద్విగుణీకృత‌ ఉత్సాహంతో జరుపబోతున్నామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మే డే ఉత్సవాలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయని, కావున కార్మికులు, యాజమాన్యాలు, ఇతర ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here