సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మెడికల్‌ హబ్‌గా మారుతున్న తెలంగాణ – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Minister Talasani Srinivas Yadav Says Telangana Becoming Medical Hub Under The Leadership of CM KCR,Minister Talasani Srinivas Yadav,Srinivas Yadav Says Telangana Becoming Medical Hub,Medical Hub Under The Leadership of CM KCR,Telangana Becoming Medical Hub,Mango News,Mango News Telugu,Minister Talasani Latest News,Minister Talasani Latest Updates,Talasani Srinivas Yadav Latest Updates,Telangana Latest News,Telangana Latest Updates,CM KCR Latest Updates,Telangana Medical Hub News Today

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రం మెడికల్ హబ్ గా మారుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ ఇండియా (సెమీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే, 10కే మారథాన్ మరియు సైక్లోథాన్ 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందరరావు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని, ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని, జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు అయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనలతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ క్రమంలో కేవలం 85 రోజుల్లోనే 1 కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రికార్డ్ నెలకొల్పామని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here