సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి డా. అంబేడ్కర్ పేరు పెట్టడం రాష్ట్రానికే గర్వకారణం – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Extends Gratitude To CM KCR Over Telangana Secretariat To be Named After Dr BR Ambedkar, MLC Kavitha Extends Gratitude To CM KCR, Telangana Secretariat To be Named After Dr BR Ambedkar, TRS MLC Kavitha, Mango News, Mango News Telugu, Telangna Assembly Sessions, Minister KTR T-Assembly Resolution, Minister KTR Latest News And Updates, Minister KTR, Telangna Assembly News And Live Updates, BR Ambedkar, BR Ambedkar Telangana Parliiment Building,Bharat Ratna Dr Bababsaheb Ambedkar

తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ పేరు పెట్టడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, రాజ్యాంగ నిర్మాతపై గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనానికి కూడా డా. అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లూ మాటలు చెప్తున్న బీజేపీ, ఇప్పుడు చేతల్లో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. డా. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్-3ని పెట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమని, దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని కవిత కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 1 =