తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 647 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో జూలై 24, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,659 కి, మరణాల సంఖ్య 3,780 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక శనివారం నాడు 1,20,213 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 749 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,27,254 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,625 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(647):
- జీహెచ్ఎంసీ ఏరియా – 81
- కరీంనగర్ – 76
- ఖమ్మం – 58
- వరంగల్ అర్బన్ – 47
- పెద్దపల్లి – 42
- నల్గొండ – 39
- సూర్యాపేట – 32
- మేడ్చల్ మల్కాజిగిరి – 31
- రంగారెడ్డి – 26
- మంచిర్యాల – 24
- భద్రాద్రి కొత్తగూడెం – 24
- జగిత్యాల – 21
- యాదాద్రి భువనగిరి – 18
- సిద్దిపేట – 16
- మహబూబ్ నగర్ – 16
- రాజన్న సిరిసిల్ల – 15
- వరంగల్ రూరల్ – 14
- జయశంకర్ భూపాలపల్లి – 8
- జనగామ – 7
- వనపర్తి – 6
- సంగారెడ్డి – 5
- నిజామాబాద్ – 5
- ములుగు – 5
- మహబూబాబాద్ – 5
- ఆదిలాబాద్ – 4
- కామారెడ్డి – 4
- కొమరం భీం ఆసిఫాబాద్ – 4
- మెదక్ – 4
- నాగర్ కర్నూల్ – 3
- జోగులాంబ గద్వాల్ – 3
- వికారాబాద్ – 2
- నిర్మల్ – 1
- నారాయణ్ పేట్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ