తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త: గరిష్ఠ వయోపరిమితి పదేళ్ల పాటు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటన

Telangana Govt Increases Upper Age Limit by 10 Years for Direct Job Recruitment, Telangana Govt Increases Upper Age Limit by 10 Years, Upper Age Limit, Upper Age Limit by 10 Years, Telangana Govt, CM KCR Announces Mega Recruitment, Mega Recruitment, Telangana Govt Announces Mega Recruitment, Govt will Release Notifications for 80039 Job Vacancies, 80039 Job Vacancies, Telangana Govt will Release Notifications for 80039 Job Vacancies, CM KCR Announces Mega Recruitment On Job Vacancies, CM KCR announces mega recruitment process for 91142 jobs, Telangana government will take up direct recruitment for 80039 vacancies, direct recruitment for 80039 vacancies, 80039 vacancies, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భ‌ర్తీ చేయనున్నట్టు ప్రకటించడమే కాకుండా, నియామకాల కోసం గరిష్ఠ వయోపరిమితిని కూడా పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిదని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివలన మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కలగనుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 7 =