నారాయణ, శ్రీచైతన్య సహా 68 ఇంటర్ కాలేజీల గుర్తింపు రద్దు

Inter Board, Narayana, Narayana and Sri Chaitanya Recognition Cancelled, Sri Chaitanya, telangana, Telangana Breaking News, Telangana High Court, Telangana High Court permits closure of 68 junior colleges, Telangana Inter Board, Telangana Inter Board Cancels Recognition Of 68 Inter Colleges, Telangana Inter Board Cancels Recognition Of Inter Colleges, Telangana inter exams

తెలంగాణ రాష్ట్రంలో పలు జూనియర్‌ కాలేజీల గుర్తింపును రద్దుచేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్‌ఓసీ పొందకుండా నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ కళాశాలలపై హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకుంది. అనుమతులు లేని మొత్తం 68 కళాశాలలను మూసివేస్తూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ ఏప్రిల్ 17, శుక్రవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఇందులో నారాయణ సంస్థకు చెందినవి 26, శ్రీచైతన్యకు చెందినవి 18 సహా ఇతర కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నందువలన కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందించినట్టు ఇంటర్‌బోర్డు తెలిపింది.

ముందుగా జూనియర్ కళాశాలల్లో అక్రమాలపై విచారణ సందర్భంగా అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 4వ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగినందు వలన అప్పుడు కళాశాలలు మూసివేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని పేర్కొన్నారు. కళాశాలలు మూసివేస్తే వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని, గుర్తింపు లేని అనేక కళాశాలల్లో మొత్తం 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. అగ్నిమాపకశాఖ అందించే దృవీకరణ పత్రం లేని కళాశాలల్లోనూ కూడా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు ముగిసిన వెంటనే కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఇంటర్‌ బోర్డు హైకోర్టును కోరింది. అందులో భాగంగానే నిబంధనలు సరిగ్గా పాటించని కళాశాలలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Minister KTR Inspects Containment Zones In Nampally | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:17
Video thumbnail
TS Health Minister Etela Rajender About Quarantine | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:20
Video thumbnail
Minister Etela Rajender Speaks About New Corona Cases In Telangana | Telangana Lockdown | Mango News
07:53
Video thumbnail
Minister KTR Praises Telangana Farmers For Following Precautions Over Corona | #Lockdown | MangoNews
05:37
Video thumbnail
Minister KTR Inspects Lockdown Situation At Sircilla | #Covid19 | Telangana Lockdown | Mango News
04:55
Video thumbnail
CM KCR Aggressive Speech In Press Meet | #CoronaVirus | Telangana Lockdown Updates | Mango News
10:23
Video thumbnail
Minister KTR Speaks About Precautions Taken By CM KCR On Corona | Telangana Lockdown | Mango News
04:07
Video thumbnail
CM KCR Emotional Speech Over Corona In Press Meet | #CoronaVirus | Telangana Lockdown | Mango News
04:19
Video thumbnail
CM KCR Vs CM YS Jagan | Telugu State CM's About Present Situation | #CoronaVirus | Mango News
12:04
Video thumbnail
CM KCR About The Greatness Of INDIA In Press Meet | Telugu Latest News | #Covid19 | Mango News
04:41
Video thumbnail
CM KCR Caring Towards Farmers In Press Meet | Telugu Latest News | Telangana Lockdown | Mango News
05:04
Video thumbnail
CM KCR Vs Revanth Reddy | CM KCR Implemented Congress MP Revanth Reddy Suggestion | Mango News
15:48
Video thumbnail
Liquor Shops Will Not Be Open In Any Situation Says CM KCR | KCR Latest Press Meet | Mango News
08:13
Video thumbnail
మోడీ ముందు నేను పెట్టిన డిమాండ్స్ ఇవే ! | CM KCR About His Demands To PM Modi In Press Meet
09:56
Video thumbnail
CM KCR About Exceptions During Lockdown Extension In Press Meet | Telugu Latest News | MangoNews
06:25

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =