తెలంగాణలో కొత్తగా 858 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list,mango news

తెలంగాణ రాష్ట్రంలో మరో 858 రోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 2, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,237 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 1,08,617 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3678 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1175 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,08,833 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,726 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(858):

  1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 107
  2. ఖమ్మం – 81
  3. నల్గొండ – 64
  4. సూర్యాపేట – 52
  5. రంగారెడ్డి – 51
  6. కరీంనగర్ – 51
  7. మంచిర్యాల – 41
  8. మహబూబాబాద్ – 40
  9. మేడ్చల్ మల్కాజిగిరి – 39
  10. వరంగల్ అర్బన్ – 39
  11. పెద్దపల్లి – 36
  12. భద్రాద్రి కొత్తగూడెం – 30
  13. సిద్దిపేట – 23
  14. రాజన్న సిరిసిల్ల – 22
  15. జగిత్యాల – 18
  16. మహబూబ్ నగర్ – 18
  17. ములుగు – 18
  18. జయశంకర్ భూపాలపల్లి – 16
  19. యాదాద్రి భువనగిరి – 15
  20. వరంగల్ రూరల్ – 14
  21. నాగర్ కర్నూల్ – 12
  22. సంగారెడ్డి – 12
  23. వికారాబాద్ – 10
  24. జనగామ – 9
  25. వనపర్తి – 7
  26. మెదక్ – 7
  27. నిజామాబాద్ – 6
  28. జోగులాంబ గద్వాల్ – 5
  29. కొమరం భీం ఆసిఫాబాద్ – 4
  30. నారాయణ్ పేట్ – 4
  31. కామారెడ్డి – 3
  32. నిర్మల్ – 2
  33. ఆదిలాబాద్ – 2

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eighteen =