మహిళా సాధికారతపై బీజేపీ నేతల ప్ర‌చారంపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్

TRS MLC Kavitha Tweets Over BJP Leaders PR on Women Empowerment, MLC Kavitha Tweets Over BJP Leaders PR on Women Empowerment, Kavitha Tweets Over BJP Leaders PR on Women Empowerment, Kavitha Kalvakuntla Tweets Over BJP Leaders PR on Women Empowerment, TRS MLC Kavitha Kalvakuntla Tweets Over BJP Leaders PR on Women Empowerment, TRS MLC Kavitha Kalvakuntla, TRS MLC Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha, MLC Kavitha, TRS MLC, BJP Leaders PR on Women Empowerment, Women Empowerment, BJP Leaders PR, BJP Leaders Women Empowerment News, BJP Leaders Women Empowerment Latest News, BJP Leaders Women Empowerment Latest Updates, BJP Leaders Women Empowerment Live Updates, Mango News, Mango News Telugu,

మ‌హిళా సాధికార‌త‌పై బీజేపీ నేతలు చేస్తున్న ప్ర‌చారంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత కౌంట‌ర్ ఇచ్చారు. మహిళల పట్ల గౌరవంతో మహిళా సాధికారతపై తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ చేశారు. “విపరీతమైన ప్రచారం వెనుక నిజాన్నిదాచిపెట్టడం కొనసాగించినప్పుడు, ప్రధానమంత్రి మరియు మొత్తం బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి మహిళల పట్ల గౌరవంతో మహిళా సాధికారతకు వ్యతిరేకంగా వారి పిఆర్‌ ను ఆపాలి” అని అన్నారు

కేంద్ర ప్రభుత్వం మరియు మంత్రులు మహిళా సాధికారత గురించి మాట్లాడినప్పుడు, దిగువ మధ్యతరగతి మహిళలను నేరుగా ప్రభావితం చేసే ధరల పెరుగుదలను నియంత్రించడంలో తమ పూర్తి వైఫల్యాన్ని కూడా వారు పరిష్కరించుకోవాలని, దానిపై మాట్లాడాలని అన్నారు. అంగన్‌వాడీ బడ్జెట్ ను 50 శాతం తగ్గించినందుకు బీజేపీ ప్రభుత్వం అంగన్‌వాడీ సోదరీమణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ సోదరీమణులు దేశవ్యాప్తంగా గ్రామాలను కరోనా వేవ్ ల నుండి రక్షించారని మరియు తల్లి, బిడ్డల పోషకాహార స్థాయిలను పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here