Home 2021
Yearly Archives: 2021
కొణజేటి రోశయ్య వంటి రాజనీతిజ్ఞుడిని, ఆర్ధికమంత్రిని మళ్లీ మనం చూడగలమని అనుకుంటున్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ కొణిజేటి రోశయ్య గారు ఈ రోజు ఉదయం మరణించారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో పనిచేసిన ఆయన మచ్చలేని నాయకుడిగా అందరిచేత గుర్తింపబడ్డారు. రాజకీయాలలో ఆయన చూడని...
దూసుకొస్తున్న జవాద్ – ఒణుకుతున్న ఉత్తరాంధ్ర
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా మారిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య తుదిశ్వాస
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ఆయనకు బీపీ పడిపోవటంతో కుటుంబసభ్యులు ఆయనను స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే...
భీమ్లా నాయక్ మూవీ అప్ డేట్ – “అడవి తల్లి మాట” సాంగ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్. భీమ్లా నాయక్ నుంచి 4th సింగిల్ విడుదల అయింది. 10:08 గంటలకు ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం...
ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు… ఏ జిల్లాలో ఎక్కువ కేసులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయినాయి. కోవిడ్ వలన కృష్ణాలో ఒకరు మరణించారు. గడచిన 24 గంటల్లో 31,065 సాంపిల్స్...
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్నటినుంచి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న వైస్సార్ కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ రోజు...
రాష్ట్రాలకు యూనియన్ హెల్త్ సెక్రటరీ లేఖ
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ మన దేశంలో నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఒమిక్రాన్ వేరియెంట్ గురించి, దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల...
తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస మరియు బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నవంబర్ నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు దీక్ష కూడా చేసి కేంద్రంపై విమర్శలు...
దేవినేని ఉమ తండ్రి శ్రీమన్నారాయణ గుండెపోటుతో కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్రీమన్నారాయణ గుండెపోటుతో ఈ రోజు మరణించారు. దేవినేని స్వగ్రామం కంచికచర్ల లో తండ్రి అంత్యక్రియలు...
ఇండియా vs న్యూజిలాండ్ రెండవ టెస్ట్ మ్యాచ్
ఈ రోజు న్యూజిలాండ్ తో రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. గత 2,3 రోజులుగా ముంబైలో వర్షం కురుస్తున్న కారణంగా వాంఖడే గ్రౌండ్ అవుట్ ఫీల్డ్...















































