Home 2021
Yearly Archives: 2021
ఒక దశలో ద్రావిడ్ పై ఆశలు వదులుకున్నాం – సౌరవ్ గంగూలీ
భారత వెటరన్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ గురించి మాజీ కెప్టెన్, బీసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక ఆసక్తికర విషయం తెలియజేసారు. ఇటీవల T-20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ గా...
దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 8,306 పాజిటివ్ కేసులు, 211 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,41,561 కు చేరుకోగా, మరణాల...
రెండవ టెస్టులో భారత్ ఘన విజయం
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి రోజు నుంచే అనేక మలుపులతో ఆసక్తికరంగా సాగుతున్న రెండవ టెస్ట్ లో
భారత్ విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే...
తెలంగాణాలో జనవరి నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం
తెలంగాణా రాష్ట్రంలో జనవరి నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా...
తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు, రికవరీ రేటు 98.85 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 6, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,943...
ముంచుకొస్తున్న జవాద్ – ఉత్తరాంధ్రలో టెన్షన్ టెన్షన్
జవాద్ తుఫాన్ ఉత్తరాంధ్ర వైపుగా దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా కదులుతోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 200 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నానికి తీవ్ర...
వచ్చే వారం నుంచీ అమెరికాలో మారనున్న కరోనా కొత్త రూల్స్
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రపంచ దేశాలు మళ్ళీ ఆంక్షల బాట పడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. వచ్చేవారం నుంచీ అమెరికాలో కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి. కరోనా...
భారత్ తో రెండవ టెస్టులో 10 కి 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్
ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సాధించాడు. 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసాడు. భారత జట్టులోని అన్ని వికెట్లను...
రోశయ్య గారిది ఒక చెరిగిపోని చరిత్ర – చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరనిలోటు అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోశయ్య గారి మృతిపై స్పందించిన ఆయన రోశయ్య...
ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్
ప్రపంచ దేశాలని ఒణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్... తాజాగా మరి కొన్ని దేశాలలో తన పంజా విసిరింది. తాజాగా అమెరికాలోని 5 రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్క రోజే...














































