Home 2022
Yearly Archives: 2022
రేపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ హాజరు
కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఇటీవలే ఎన్నికయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (అక్టోబర్ 26, బుధవారం) కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే...
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుకై మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డ్ ఉద్యమం.. ప్రధాని మోదీకి ఎర్రబెల్లి సహా పలువురు...
తెలంగాణలో ఒకవైపు మునుగోడు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా, మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్...
ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలో నెలకొల్పాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే టీఅర్ఎస్...
దేశంలో గత 24 గంటల్లో 862 కొత్త కరోనా కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా కొంత హెచ్చు, తగ్గులతో 500-2500 మధ్యనే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 862 పాజిటివ్...
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు, సాంకేతిక సమస్యలతో సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వాట్సాప్ నెట్‌వర్క్ మధ్యాహ్నం 12:30 నుంచి ఆగిపోయింది. ఒక్కసారిగా సేవలు ఆగిపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్‌లో మెసేజ్ డెలివరీ స్టేటస్‌తో పాటు డబుల్...
ఫిల్ సిమన్స్ కీలక నిర్ణయం, వెస్టిండీస్ హెడ్ కోచ్ పదవికి గుడ్ బై
వెస్టిండీస్ జట్టు హెడ్ కోచ్‌గా ఫిల్ సిమన్స్ వైదొలగనున్నాడు. ఈ నిర్ణయాన్ని క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సోమవారం ధ్రువీకరించింది. అయితే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య...
ఏపీలోని ఆర్‌బీకే కేంద్రాల్లో 2,103 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రైతు భరోసా కేంద్రాల్లో 2103 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్...
వైట్ హౌజ్ భారీ స్థాయిలో దీపావళి వేడుకలు, పాల్గొన్న అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
అమెరికా అధ్యక్షుడు అధికారిక నివాస భవనమైన వైట్ హౌజ్ లో సోమవారం దీపావళి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ వైట్ హౌజ్...
కాంగ్రెస్ దయతో ఎదిగినవారే వెన్నుపోటు పొడుస్తున్నారు, కార్యకర్తలందరూ ఏకమవ్వాలి – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీలు ఎలాగైనా మునుగోడులో గెలవాలని జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి...
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) నూతన ప్రధానమంత్రిగా ఎన్నికై భారతీయ సంతతి నేత రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ కు మొదటి బ్రిటీష్-ఆసియన్ పీఎంగా మరియు అతి పిన్న వయస్సులోనే పీఎంగా ఎన్నికైన...














































