Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం – మంత్రి హరీశ్ రావు
తెలంగాణలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. సోమవారం ఆయన సిద్దిపేట మెడికల్ కళాశాలలోని మొదటి పీజీ బ్యాచ్ (2022-23)...
డిసెంబర్ 15న తెలంగాణకు జేపీ నడ్డా, బండి సంజయ్ ఐదోవిడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో ఐదో విడత పాదయాత్ర 15వ రోజుకు చేరుకోగా, డిసెంబర్...
నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ, పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
వాతావరణ సమతుల్యతకు, భావితరాలకు ఆరోగ్య కరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ.జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో దేవర కొండ...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీబీఐ విచారణ అనంతరం ఆమె స్పందించడం ఇదే తొలిసారి కావడం...
మాండుస్ తుఫాన్ బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలి: పవన్ కళ్యాణ్
మాండుస్ తుఫాన్ బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు....
బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల...
పార్టీ మారాల్సి వస్తే, నేను అందరికీ చెప్పే చేస్తాను – టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆసక్తికర...
ఒకవేళ తాను పార్టీ మారాల్సి వస్తే, మీడియాకు చెప్పే చేస్తానని ప్రకటించారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పార్టీ మార్పుపై ఆయన సోమవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు...
ధాన్యం తడిసినా, రంగు మారినా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిందే – మాండూస్ తుఫానుపై సమీక్షలో ఏపీ సీఎం...
ఆంధ్రప్రదేశ్‌లో మాండూస్ తుఫాను కారణంగా కొన్ని జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను...
తండ్రి కాబోతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఈ గుడ్ న్యూస్ షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
మెగా అభిమానులకు శుభవార్త అందింది. ప్రముఖ నటుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్...
గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీనగర్ లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్...













































